- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ విషయంలో కన్విన్స్ కాలేను.. హీరోయిన్ కామెంట్స్‌తో షాక్‌లో ఫ్యాన్స్
విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘తలైవా తలైవి’.

దిశ, సినిమా: విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘తలైవా తలైవి’. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీని టీజీ త్యాగరాజన్ సమర్పణలో సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్‌పై సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం తమిళంలో రిలీజై సక్సెస్ అందుకోగా.. ఇప్పుడు తెలుగులో ‘సార్.. మేడం’ టైటిల్‌తో ఆగస్టు 1న విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతున్నది. ఇందులో భాగంగా.. తాజాగా ప్రమోషన్స్‌లో పాల్గొన్న నిత్యామీనన్‌కు పెళ్లిపై ప్రశ్న ఎదురుకాగా.. ‘ఊరికే ఎందుకండి పెళ్లి పెళ్లి అంటారు. నాకు పెళ్లి అంటే ఇంట్రెస్ట్ లేదు. నన్ను కన్విన్స్ చేయడానికి హీరో విజయ్ సేతుపతి, డైరెక్టర్ పాండిరాజ్ చాలా ట్రై చేశారు. పెళ్లి అనేది జీవితంలో ఒక భాగం.. చేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు అంటూ రిలీషన్ గురించి ఎక్స్‌ప్లేన్ చేశారు. కానీ నేను మాత్రం కన్విన్స్ కాలేదు’ అంటూ తెలిపింది.






