- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nikki Tamboli: నా రిలేషన్‌కు బ్రేకప్ చెప్పడానికి 1000 రీజన్స్ ఉన్నాయి.. ప్రియుడిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్
బాలీవుడ్ బ్యూటీ నిక్కీ తంబోలి.. ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ నిక్కీ తంబోలి.. ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత కాంచన-3, తిప్పరా మీసం వంటి సినిమాల్లో నటించగా.. ప్రస్తుతం పంజాబీలో ‘బద్నాం’ అనే మూవీలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. సినిమాలు అంతగా చేయనప్పటికీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈమె ఎక్కువగా ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేస్తూ సందడి చేస్తుంది. తన బాయ్ ఫ్రెండ్ అర్భాజ్‌తో ఉన్న ఫొటోలను నెట్టింట షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించే నక్కి.. తాజాగా ఓ బ్రాడ్‌కాస్ట్‌లో పాల్గొని ప్రియుడిపై షాకింగ్ కామెంట్స్ చేసింది.
‘అర్భాజ్‌కు షాట్ టెంపర్ ఎక్కువ. ఏ విషయానికి అయినా చాలా తీవ్రంగా రియాక్ట్ అవుతాడు. చాలా సార్లు అతడికి బ్రేకప్ చేప్పేయాలి అనిపించేది. అర్భాజ్‌ను వదిలేయడానికి నాకు 1000 రీజన్స్ ఉన్నాయి. కానీ వదులుకోను. ఎందుకంటే.. నేను ఎమోషనల్లీ వీక్ ఉన్న టైమ్‌లోనే కాదు.. ప్రతీ టైమ్‌లో కూడా తను నాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచాడు. నేను బాధలో ఉన్నప్పుడు నాకోసం ఉన్న ఏకైక వ్యక్తి అర్భాజ్. అందుకే అతడిని వదలలేకపోతున్నా’ అంటూ తన ప్రేమని తెలిపింది నక్కి.






