Nidhi Agarwal: ఉబికి వస్తున్న అందాలతో మతిపోగొడుతున్న హాట్ హీరోయిన్

by Pulgam srinivas |

స్టైలిష్ పోజులతో కుర్రాళ్ల హార్ట్ బీట్ పెంచేసిన నిధి అగర్వాల్.

Nidhi Agarwal: ఉబికి వస్తున్న అందాలతో మతిపోగొడుతున్న హాట్ హీరోయిన్
X

దిశ, వెబ్ డెస్క్: నటన కంటే అందాలతో ఎక్కువ శాతం ప్రేక్షకులను అలరించిన బ్యూటీలలో నిధి అగర్వాల్ ఒకరు. ఈమె ‘సవ్యసాచి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత ‘మిస్టర్ మజ్ను’లో మెరిసింది. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.




ఈ హీరోయిన్‌కు మొదటి విజయం ఇస్మార్ట్ శంకర్ ద్వారా దక్కింది. ఇందులో తన నటనతో పాటు గ్లామర్‌తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాంతో ఈ మూవీ తర్వాత ఈమెకు వరుసగా తెలుగు క్రేజీ చిత్రాల్లో అవకాశాలు రావడం ప్రారంభమైంది.




ఇప్పటివరకు ఈమె అనేక చిత్రాల్లో నటించినా, భారీ విజయాలు మాత్రం పెద్దగా అందుకోలేకపోయింది. కొంతకాలం క్రితం ఈమె ప్రభాస్ హీరోగా రూపొందిన ‘రాజా సాబ్’ చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించింది. భారీ అంచనాల నడుమ సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది.




ఇకపోతే, ఈ బ్యూటీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ లుక్‌లో ఉన్న కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో ఈమె మెరిసే లేత బంగారు రంగు స్లీవ్‌లెస్ గౌను ధరించింది. ఆ డ్రెస్‌పై ఉన్న చెంకీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే నల్లటి కురులు ఈమె అందాన్ని మరింత హైలైట్ చేశాయి.




ఈ ఫోటోలలో ఈమె తన అందాన్ని మరింత హైలైట్ చేసేలా స్టైలిష్ స్టిల్స్ ఇచ్చింది. ముఖ్యంగా ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఈ నటి ఫోటోలకి పోజులు సోషల్ ఇవ్వడంతో ఈ పిక్స్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Photos Courtesy: Instagram

Next Story