- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బుల్లి నిక్కరులో సముద్రం ఒడ్డున ఆ పని చేస్తున్న శ్రీ లీల.. ఫొటోగ్రాఫర్ అతనే అని బాండ్ రాసిస్తామంటూ కామెంట్స్
యంగ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది.

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. అలాగే మరోపక్క చదువుతో పాటు సోషల్ మీడియా(Social Media)లోనూ నిత్యం యాక్టీవ్‌గా ఉంటూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటుంది. ఈ క్రమంలో ఈ బ్యూటీ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా శ్రీలీల ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్ చేసింది. అందులో రెడ్ కలర్ బుల్లి నిక్కరు, చొక్కా వేసుకుని థైస్ షో చేస్తూ సముద్రం ఒడ్డున స్లో మోషన్‌లో నడుచుకుంటూ వెళ్తున్న వీడియోను షేర్ చేసింది.
కాసేపు నడిచిన ఈ చిన్నది ఆ తర్వాత పరిగెత్తింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఈ వీడియో హీరో కార్తీక్ ఆర్యన్(Kartik Aaryan) తీశాడని బాండ్ రాసిస్తామంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా శ్రీలీల,కార్తీక్ ఆర్యన్ ఇద్దరు ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తున్నారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే వీరిద్దరు కలిసి వెకేషన్స్‌కి వెళ్లినట్లున్నారని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. Link






