- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘రామాయణ’లో కాజల్ మండోదరి క్యారెక్టర్.. సాయిపల్లవిని పొట్టు పొట్టుగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు(లింక్)
బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టులలో ‘రామాయణ’(Ramayana) ఒకటి.

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టులలో ‘రామాయణ’(Ramayana) ఒకటి. నితీష్ తివారి(Nithish Thivari) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్(Ranbeer Kapoor) రాముడిగా, యష్(Yash) రావణుడిగా, సాయిపల్లవి(Sai Pallavi) సీతమ్మ తల్లిగా, కాజల్(Kajal Agarwal) మండోదరిగా నటిస్తోంది. ఇక రవి దూబే, సన్నీ డియోల్ వంటి స్టార్ యాక్టర్స్ కీ రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీకు ఏఆర్ రెహమాన్(AR Rahman) సంగీతం అందిస్తున్నాడు. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి వచ్చిన గ్లింప్స్(Glimps) సినిమాపై మరింత హైప్ పెంచేశాయి.
అయితే ప్రజెంట్ ఈ మూవీలో సీతమ్మ క్యారెక్టర్ పోషిస్తున్న సాయి పల్లవి పై భారీగా ట్రోల్స్ చేస్తున్నారు. రావణుడికి(యష్) మండోదరి(కాజల్) లాంటి భార్య ఉండగా ఆ ఉడత మొహం లాంటి సాయి పల్లవిని కిడ్నాప్ చేస్తాడా అని, మండోదరిగా అప్సరస లాంటి కాజల్‌ని పెట్టుకుని రావణుడు సాయి పల్లవిని కిడ్నాప్ చేస్తే కంన్వీన్సింగ్‌గా ఉండదు, కామెడీగా ఉంటుంది అని తెగ ట్రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన మీమ్స్ సోషల్ మీడియాలో చాలా దర్శనమిస్తున్నాయి. Link






