అక్కడ ప్రియుడితో రెచ్చిపోయిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫస్ట్ నైట్ కూడా కానిచ్చేయండి అంటూ తిట్టిపోస్తున్న నెటిజన్లు

by I. Sairam |

‘మౌనరాగం’(Mounaragam) సీరియల్‌తో బాగా పాపులారిటీ సంపాదించుకున్న సీరియల్ నటి ప్రియాంక జైన్(Priyanka Jain) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

అక్కడ ప్రియుడితో రెచ్చిపోయిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫస్ట్ నైట్ కూడా కానిచ్చేయండి అంటూ తిట్టిపోస్తున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ‘మౌనరాగం’(Mounaragam) సీరియల్‌తో బాగా పాపులారిటీ సంపాదించుకున్న సీరియల్ నటి ప్రియాంక జైన్(Priyanka Jain) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత ‘జానకి కలగనలేదు’(Janaki Kalaganaledhu) సీరియల్‌తో మరింత ఫేమ్ తెచ్చుకుంది. దీంతో బిగ్ బాస్(Bigg Boss) హౌస్‌లోకి వెళ్లే చాన్స్ వచ్చింది. అక్కడ తన ఆట తీరుతో టాప్ 5 కంటెస్టెంట్‌గా నిలిచింది కానీ విన్నర్ కాలేకపోయింది. ఇక బయటకు వచ్చాక ఫుల్ టీవీ షోలతో బిజీ బిజీగా ఉంటుంది.

ఇదిలా ఉంటే.. ప్రియాంక, నటుడు శివకుమార్‌(Shiv Kumar)తో గత ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాదు వీరిద్దరు ప్రెజెంట్ లివింగ్ రిలేషన్‌షిప్‌లో కూడా ఉన్నారని సమాచారం. అయితే వీరిద్దరు సోషల్ మీడియా(Social Media)లో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. నిత్యం రొమాంటిక్ వీడియోస్ చేస్తూ వాటిని తన సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ నెట్టింట ట్రెండ్ అవుతూ ఉంటారు. అంతేకాకుండా కొన్ని సార్లు ట్రోల్స్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో మరోసారి ఈ జంట నెట్టింట హాట్ టాపిక్‌గా మారారు.

తాజాగా అమెరికా(America)లో శివకుమార్‌తో కలిసి విహరిస్తున్న ఫొటోలు షేర్ చేసింది. అంతేకాకుండా రోడ్డు మీద వీరిద్దరు ముద్దులు పెట్టుకుని రెచ్చిపోయారు. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు నడిరోడ్డుపై ఈ రొమాన్స్ ఏంటి అని, శోభనం కూడా కానిచ్చేయండి అని, ఛీ ఛీ ఇక్కడ భ్రస్టు పట్టించినది సరిపోలేదని అక్కడ కూడానా అంటూ తిట్టిపోస్తున్నారు.

Next Story