నడుము చూపిస్తూ అబ్బో అనిపిస్తున్న నభా.. హార్ట్ బీట్ ఆగిపోయేలా ఉందంటున్న నెటిజన్లు

by I. Sairam |

‘నన్ను దోచుకుందువటే’(Nannu Dochukunduvate) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ నభా నటేష్(Nabha Natesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

నడుము చూపిస్తూ అబ్బో అనిపిస్తున్న నభా.. హార్ట్ బీట్ ఆగిపోయేలా ఉందంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: ‘నన్ను దోచుకుందువటే’(Nannu Dochukunduvate) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ నభా నటేష్(Nabha Natesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత ‘అదుగో’(adhugo) చిత్రంలో నటించినప్పటికీ అంతగా ఫేమ్ తెచ్చుకోలేక పోయింది. కానీ లవర్ బాయ్ రామ్ పోతినేని నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’(Ismart Shanker) మూవీతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ‘డిస్కో రాజా’(disco Raja), ‘సోలో బ్రతుకే సో బెటర్’(Solo Brathuke so Better), ‘డార్లింగ్’(Darling) వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.

అలాగే తన అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేసింది. అయితే అందంలో అప్సరసలా ఉన్న ఈ భామ టాలీవుడ్‌ను ఏలేస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ బ్యాడ్ లక్. ప్రజెంట్ అడపా దడపా సినిమాలు చేస్తూ హీరోయిన్‌గా రాణిస్తుంది. ప్రస్తుతం నిఖిల్(Nikhil) సరసన ‘స్వయంభు’(Swayambhu) మూవీలో నటిస్తోంది. అలాగే సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన అందచందాలతో కుర్రకారుకు అందాల విందును వడ్డిస్తుంది. బోల్డ్ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తుంటది.

ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా నభా నటేష్ తన ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో లైట్ బేబీ పింక్ కలర్ చీర కట్టుకుని, హెయిర్ లీవ్ చేసుకుంది. అలాగే ఒక చేతిలో మాత్రమే బ్యాంగిల్స్ వేసుకుని సింపుల్ లుక్‌లో ఫొటోలకి పోజులిచ్చింది. అంతేకాకుండా చీరలో తన నడుము, బొడ్డు కనిపించేలా ఉన్న పిక్స్‌ను కూడా షేర్ చేసింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు అబ్బో నభా హార్ట్ బీట్ ఆగిపోయేలా ఉంది నీ నడుము చూస్తుంటే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఈ బ్యూటీ పోస్ట్ పై ఓ లుక్ వేసేయండి.

Next Story