కృతి శెట్టి బ్యాక్ అందాలకు ఫిదా అవుతున్న నెటిజన్లు

by Pulgam srinivas |

బ్యాక్ అందాలతో సూపర్ ట్రీట్ ఇస్తున్న కృతి శెట్టి

కృతి శెట్టి బ్యాక్ అందాలకు ఫిదా అవుతున్న నెటిజన్లు
X

దిశ, వెబ్ డెస్క్: ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటివరకు అనేక తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది.




ఈ మధ్యకాలంలో ఇతర భాషా చిత్రాల్లో నటించడంపైనా ఆసక్తి చూపుతోంది. కెరీర్ ప్రారంభమైనప్పటి నుంచే తన అందాల ఆరబోతతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తోంది. సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో గ్లామర్ ట్రీట్ ఇస్తూ అభిమానులను అలరిస్తోంది.




ముఖ్యంగా తన బ్యాక్ అందాలతో యువతను బాగా ఆకర్షిస్తుంది. అనేక సందర్భాల్లో తన వెనుక అందాలు హైలైట్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.



అలాంటి ఫోటోలు సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఈ బ్యూటీ ఫోటోషూట్‌లలో ఒకటి, రెండు ఫోటోలు తప్పనిసరిగా బ్యాక్ అందాలు హైలైట్ అయ్యేలా ఉండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది.




దీంతో ఆమె ఫోటోలకు మంచి క్రేజ్ ఏర్పడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇలా కృతి శెట్టి తన గ్లామర్‌తో, ముఖ్యంగా బ్యాక్ లుక్‌తో పలుమార్లు యువత మనసు దోచుకుంది.

Photos Courtesy: Instagram

Next Story