సామాన్లు చాలా పెద్దవే అంటూ జూనియర్ సమంతకు నెటిజన్ కామెంట్.. షాకింగ్ రిప్లై ఇచ్చిన నటి(పోస్ట్)

by Gugulothu.Kavitha |

జూనియర్ సమంత‌గా పేరు తెచ్చుకున్న నటి అషు రెడ్డి(Ashu Reddy) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

సామాన్లు చాలా పెద్దవే అంటూ జూనియర్ సమంతకు నెటిజన్ కామెంట్.. షాకింగ్ రిప్లై ఇచ్చిన నటి(పోస్ట్)
X

దిశ, వెబ్‌డెస్క్: జూనియర్ సమంత‌గా పేరు తెచ్చుకున్న నటి అషు రెడ్డి(Ashu Reddy) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్‌లో అలరించిన ఈ చిన్నది ప్రజెంట్ పలు టీవీ షోలతో పాటు సోషల్ మీడియాలో ఫుల్ బిజీ బిజీగా ఉంటుంది. అయితే డైరెక్టర్ ఆర్జీవీ(RGV)తో చేసిన ఒకే ఒక్క ఇంటర్వ్యూతో ఈ భామ నైటుకు నైటే ఫేమస్ అయిపోయింది. దీంతో బిగ్ బాస్ సీజన్-3(Bigg Boss-3)లో కంటెస్టెంట్‌గా చాన్స్ వచ్చింది.

అక్కడ ఆ హౌస్‌లో అడుగు పెట్టిన ఈ చిన్నది అక్కడ కూడా నానా హంగామా చేసి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఇక బయటికి వచ్చాక ఈ ముద్దుగుమ్మ టీవీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది. అయితే సోషల్ మీడియా(Social Media)లో ఈ అమ్మడి గ్లామర్ డోసు ఎక్కువగానే ఉంటుంది. నెట్టింట హాట్ షో చేస్తూ పిచ్చెక్కిస్తుంటది.

అయితే తాజాగా ఈ చిన్నది పెట్టిన బోల్డ్ ఫొటోస్‌ కింద ఓ నెటిజన్.. ‘సామాన్లు బాగున్నాయి.. చాలా పెద్దవే’ అని హార్ట్ సింబల్‌తో పాటు ఫైర్ ఎమోజీని జోడించాడు. ఇక ఆ మెసేజ్‌కు అషు రెడ్డి నవ్వుతున్న ఎమోజీ జోడించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు మనం ఇలాంటి కామెంట్స్ చేయడం కోసమే వాళ్లు అలాంటి ఫొటోస్ షేర్ చేస్తారు అని కామెంట్స్ చేస్తున్నారు.

Next Story