- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Neha Sharma: నల్లని దుస్తుల్లో ఉబికి వస్తున్న అందాలతో రెచ్చగొడుతున్న ‘చిరుత’ బ్యూటీ
కుర్చీలో కూర్చొని హాట్ ఫోజులతో హిట్ పెంచిన నేహా శర్మ.

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ నటి నేహా శర్మ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన ‘చిరుత’ చిత్రంతో వెండితెరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈమెకు తెలుగులో మంచి క్రేజ్ వచ్చింది.
ఆ తర్వాత ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంటుందని కూడా చాలామంది అనుకున్నారు. కానీ ఆ తర్వాతనే ఈ హీరోయిన్ కెరీర్ టర్న్ అయింది. ‘చిరుత’ లాంటి భారీ విజయం తర్వాత వరుణ్ సందేశ్ హీరోగా తెరకెక్కిన ‘కుర్రాడు’ చిత్రంలో నటించింది.
ఈ మూవీ ఫెయిల్యూర్ అయింది. ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీ తెలుగు చిత్రాల్లో నటించడంపై పెద్దగా ఆసక్తి చూపలేదు. ఎక్కువగా హిందీ చిత్రాల్లో నటించింది. అక్కడ ఈమెకు అడపాదడపా విజయాలు దక్కాయి. దాంతో నేహా కెరీర్ ఇప్పటికీ పరవాలేదనే స్థితిలో కొనసాగుతోంది.
సినిమాల్లో భారీ స్థాయిలో అందాలను ఆరబోస్తూ వచ్చే ఈమె సోషల్ మీడియాలో అంతకుమించిన రీతిలో రెచ్చిపోతుంది. తాజాగా ఈ నటి బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని తన సూపర్ హాట్ అందాలను ఓలకబోసింది.
ఇక ఈ ఫోటోలలో ఈమె కుర్చీలో కూర్చొని తన కురులను సెట్ చేసుకుంటూ, అలాగే డిఫరెంట్ యాంగిల్స్‌లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇందులో ఈమె ఉబికి వస్తున్న ఎద అందాలతో కుర్రకారును ఫిదా చేసింది. దాంతో ఈ పిక్స్ ప్రస్తుతం పెద్ద ఎత్తున వైరల్‌గా మారాయి.
Photos Courtesy: Instagram






