- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AK64 సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఫిక్స్.. వైరల్‌గా పోస్ట్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar).. ప్రజెంట్ ‘AK64’ కోసం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar).. ప్రజెంట్ ‘AK64’ కోసం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆధిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2025 అక్టోబర్ నుంచి స్టార్ట్ అవ్వనుండగా.. 2026 సమ్మర్ స్పెషల్‌గా థియేటర్స్‌లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే ఇందులో నటించే నటీనటులపై తాజాగా ఓ బజ్ వినిపిస్తుంది. AK64 అనే వర్కి్ంగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్‌ను ఫిక్స్ చేశారట మేకర్స్. ఇందులో ఒకరు స్టార్ బ్యూటీ నయనతార (Nayanthara). ఇప్పటికే ఈ ముద్దు గుమ్మను హీరోయిన్‌గా ఫిక్స్ చేశారట మేకర్స్. అలాగే సెకండ్ హీరోయిన్‌గా పూజా హెగ్డేను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇక నయనతారా, పూజాహెగ్డే (Pooja Hegde) AK64లో భాగం కాబోతున్నట్లు వార్తలు ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
#AK64 PROJECT is At NEXT Level Of Phase⌛💥#PoojaHegde & #Nayanthara is in TALKS To Play Female Lead👍😎
— OTT STREAM UPDATES (@newottupdates) May 28, 2025
Producing By @MythriOfficial
An #AdhikRavichandran FILM📽️🌟
Shoot Begins OCTOBER 2025
Releasing On SUMMER 2026🧨🔥♌ pic.twitter.com/Bmdkiw4BLl






