- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'నారి నారి నడుమ మురారి' ట్రైలర్ వచ్చేసింది
by velandi.Saikiran |
'నారి నారి నడుమ మురారి' ట్రైలర్ వచ్చేసింది ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో శర్వానంద్ సంక్రాంతికి కొత్త సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే. ఆ మూవీనే నారి నారి నడుమ మురారి (Nari Nari Naduma Murari ). ఈ సినిమా జనవరి 14వ తేదీన విడుదల కానుంది. సంక్రాంతికి వస్తున్న ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా చేస్తుండగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా మెరువనున్నారు. ఈ సినిమాకు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇందులో కామెడీ సీన్స్ తో పాటు ఇద్దరు హీరోయిన్లతో శర్వానంద్ చేసే రొమాన్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. కాగా ఈ సినిమాకు బీమ్స్ సంగీత స్వరాలు అందిస్తున్న సంగతి తెలిసిందే.
Next Story






