నాని - సుజిత్ సినిమా అప్డేట్.. మేజర్ పోర్షన్ ఫారిన్‌లోనే

by Sujitha Rachapalli |

నేచురల్ స్టార్ నాని - డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్‌లో సినిమా ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది. ‘బ్లడీ రోమియో’గా టైటిల్ కూడా ఆల్మోస్ట్ ఫైనల్ అయినట్లు టాక్. కాగా ప్రస్తుతం

నాని - సుజిత్ సినిమా అప్డేట్.. మేజర్ పోర్షన్ ఫారిన్‌లోనే
X

దిశ, వెబ్ డెస్క్ : నేచురల్ స్టార్ నాని - డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్‌లో సినిమా ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది. ‘బ్లడీ రోమియో’గా టైటిల్ కూడా ఆల్మోస్ట్ ఫైనల్ అయినట్లు టాక్. కాగా ప్రస్తుతం ఈ ఫిల్మ్ అప్డేట్ వచ్చేసింది. 70రోజుల షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మేజర్ పోర్షన్ ఫారిన్‌లోనే జరుగుతుండగా.. ఇప్పటికే లొకేషన్స్ కూడా సెట్ చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి ఈ మూవీ సుజిత్ సినిమాటిక్ యూనివర్స్‌ల్ పార్ట్ కాలేదని.. నెక్స్ట్ దసరా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీ టాక్. ఒకవేళ షూటింగ్ లేట్ అయితే సినిమా విడుదల డిసెంబర్‌కు పోస్ట్ పోన్ అయ్యే అవకాశముంది. అయితే నాని ‘బ్లడీ రోమియో’ SCUలో భాగం కావాలని కోరుకుంటున్నారు కొంత మంది ఫ్యాన్స్. ఢల్లాస్‌లో ఇదే క్వశ్చన్ అడగ్గా.. ఆల్మోస్ట్ అదే జరుగుతుందనే సిగ్నల్ ఇచ్చాడు సుజిత్.

Next Story