- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
30 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ పాటకి డాన్స్ చేసిన నాగార్జున, అమల (వీడియో)
30 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ పాటకి డాన్స్ చేసిన నాగార్జున, అమల

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్(Tollywood) హిస్టరీలో రామ్ గోపాల్ వర్మ - అక్కినేని నాగార్జున శివ సినిమా(Shiva Movie)కు సపరేట్ క్రేజ్ ఉంటుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ గురించి చెప్పుకోవాలంటే శివకి ముందు, శివ తర్వాత అని చెబుతుంటారు. 1989లో వచ్చిన ఈ సినిమా మొత్తం సినిమా ఇండస్ట్రీనే ఓ కుదుపు కుదిపేసింది. 36 సంవత్సరాల తరువాత ఈ కల్ట్ క్లాసిక్ మూవీని 4K ఫార్మాట్‌లో రీ-రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. నవంబర్ 14న గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నాగార్జున హోస్ట్‌గా చేస్తున్న బిగ్‌బాస్ షోకు అమల గెస్ట్‌గా వచ్చారు. ఈ సందర్భంగా శివ సినిమాలోని ‘బోటనీ పాఠముంది.. మ్యాటనీ ఆట ఉంది.. దేనికో ఓటు చెప్పరా?’ అని పాటకు ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. వీడియో






