- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సమంతను టార్చర్ చేస్తున్న శోబితా... ఆ ఫోటోలు షేర్ చేసి మరీ!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ( Samantha) గురించి మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గుళ్ళు, గోపురాలు

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ( Samantha) గురించి మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గుళ్ళు, గోపురాలు తిరుగుతున్న సమంతను అక్కినేని కోడలు శోభిత (Sobitha) టార్చర్ చేస్తుందని... సోషల్ మీడియాలో ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒంటరిగా ఉంటున్న సమంతను... టార్గెట్ చేసి శోభిత నరకం చూపిస్తుందని మండిపడుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. సమంత ఎంతో ఇష్టపడి తెచ్చుకున్న పెట్ తో శోభిత ఫోటోలు దిగి... సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.
హ్యాష్ ( Hash) అనే పేరు గల కుక్కను అక్కినేని నాగచైతన్య ( Naga Chaitanya) అలాగే సమంత ఇద్దరూ భార్యాభర్తలు గా ఉన్నప్పుడే తెచ్చుకున్నారు. ఆ కుక్కను సమంత ఎంతో ప్రేమగా పెంచేది. నాగచైతన్య అలాగే సమంత విడిపోయినప్పటికీ... ఆ కుక్కకు కో- పేరెంట్స్ ఉన్నట్లు చెబుతున్నారు. అప్పుడప్పుడు నాగచైతన్య వద్దకు... సమంత పంపించేదని చెబుతున్నారు. అంటే సమంత ఏదైనా షూటింగ్ నిమిత్తం విదేశాలకు వెళ్తే... నాగచైతన్య వద్ద ఆ కుక్కను వదిలేస్తుందట. ఆ తర్వాత మళ్లీ సమంత హ్యాష్ ను తెచ్చుకుంటుందని చెబుతున్నారు.
అందుకే తరచూ సోషల్ మీడియాలో... నాగచైతన్య, అలాగే సమంత దగ్గర ఆ కుక్క ఉన్న ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి. అయితే లేటెస్ట్ గా... హ్యాష్ కుక్కతో అక్కినేని కోడలు శోభిత ఫోటోలు దిగారు. ఆ కుక్క పక్కన పడుకొని అసహ్యంగా ఫోజులిచ్చి మరి... శోభిత ఫోటోలు దిగారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో అక్కినేని నాగచైతన్య షేర్ చేశారు. అయితే ఈ ఫోటోలు వైరల్ కావడంతో శోభితపై సమంత ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒంటరిగా ఉన్న సమంతాను.. ప్రశాంతంగా ఉండనివ్వవా...? ఆ కుక్కతో ఎందుకు ఫోటోలు దిగావు ? సమంత ను రెచ్చగొట్టడానికేనా? అంటూ శోభితపై ఫైర్ అవుతున్నారు.






