- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్లామర్ షోతో కుర్రకారును ఫిదా చేస్తున్న మిర్నా మీనన్
టైట్ డ్రెస్‌లో హాట్ లుక్స్‌తో హీట్ పెంచుతున్న మిర్నా మీనన్

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అందాలతో కుర్రకారు హార్ట్‌బీట్ పెంచే ముద్దుగుమ్మలలో మిర్నా మీనన్ ఒకరు. ఇప్పటివరకు పలు చిత్రాల్లో నటించి నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది.
ఈ బ్యూటీ సినిమాల కంటే కూడా సోషల్ మీడియా ద్వారానే అభిమానులతో ఎక్కువగా టచ్‌లో ఉంటుంది. తనకు సంబంధించిన అనేక విషయాలను వారితో పంచుకోవడమే కాకుండా, హాట్ ఫోటోషూట్స్‌తో కుర్రకారు హృదయాలను గెలుచుకుంటూ వస్తుంది.
ఇప్పటికే పలుమార్లు తన అందచందాలతో సోషల్ మీడియాను హీట్ పెంచిన ఈ బ్యూటీ, మరోసారి అదే స్థాయిలో ఆకట్టుకుంది. తాజాగా మిర్నా మీనన్ సూపర్ హాట్ లుక్‌లో ఉన్న టైట్ డ్రెస్‌లో కనిపిస్తూ, తన అందాలను ఆవిష్కరించేలా ఫోటోలకు ఫోజులిచ్చింది.
ఈ ఫోటోషూట్‌లో ఆమె డిఫరెంట్ స్టైల్‌లో ఉన్న ఇయర్ రింగ్స్ ధరించగా, రెండు చేతులకు ఉంగరాలు వేసుకుంది. అలాగే మెరూన్ కలర్ షూస్ ధరించడం ఆమె లుక్‌కు మరింత హైలైట్‌గా మారింది.
మొత్తంగా ఈ ఫోటోల్లో మిర్నా మీనన్ అందాలు స్పష్టంగా హైలైట్ కావడంతో ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతున్నాయి.
Photos Courtesy: Instagram






