- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పింక్ శారీలో హాట్ యాంగిల్స్‌లో అదరగొట్టిన మేఘా శెట్టి
పింక్ శారీలో హాట్ యాంగిల్స్‌తో అదరగొట్టిన మేఘా శెట్టి

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ బుల్లితెర నటి మేఘా శెట్టి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా కనిపిస్తోంది. కన్నడ టెలివిజన్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ, ‘జోతే జోతెయాలి’ సీరియల్‌తో విశేషమైన క్రేజ్ సంపాదించుకుంది.
ఆ తర్వాత పలు సినిమాల్లోనూ నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకుంది. ప్రస్తుతం నటనతో పాటు సోషల్ మీడియాలోనూ అభిమానులతో టచ్‌లో ఉంటూ తనకు సంబంధించిన అప్‌డేట్స్‌ను తరచూ పంచుకుంటోంది.
ఇక గ్లామర్ షో విషయంలోనూ మేఘా ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
పింక్ శారీలో కనిపించిన మేఘా శెట్టి, సైడ్ యాంగిల్స్‌లో నడుము అందాలు, ఫ్రంట్ లుక్స్‌లో తన స్టైలిష్ ఎద అందాలు హైలైట్ చేస్తూ ఆకట్టుకుంది. కొన్ని ఫొటోల్లో తన కురులను వెనక్కు వాల్చి క్లాసీ లుక్ ఇవ్వగా, మరికొన్నింటిలో ముఖంపై జారేలా హెయిర్ స్టైల్‌తో మరింత అందాన్ని పెంచింది.
ఇక ఆమె ధరించిన పొడవాటి ఇయర్ రింగ్స్ మొత్తం లుక్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. ఓవరాల్‌గా మేఘా శెట్టి హాట్ యాంగిల్స్‌లో ఇచ్చిన ఫోజులు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.






