- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Niharika Konidela: అతడితో రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయిన మెగా డాటర్ నిహారిక.. షాక్‌లో నెటిజన్లు (వీడియో)
మెగా డాటర్ నిహారిక(Niharika Konidela) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.

దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక(Niharika Konidela) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆమె మొదట యాంకర్‌గా బుల్లితెరకు పరిచయం అయింది. ఆ తర్వాత హీరోయిన్‌గా పలు సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. కానీ హిట్ అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే.. ఆమె జొన్నలగడ్డ చైతన్య(Jonnalagadda Venkata Chaitanya)ను పెళ్లి చేసుకుంది.
దీంతో యాక్టింగ్ పక్కనపెట్టేసి భర్తతో పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేసింది. అయితే వీరి కాపురం ఎక్కువ కాలం నిలువలేదు. మనస్పర్థలు రావడంతో నిహారిక భర్తతో విడాకులు(Divorce) తీసుకుని విడిపోయింది. ఇక అప్పటి నుంచి సినిమాలపై ఫోకస్ పెట్టిన ఆమె పలు వెబ్‌సిరీస్‌లు చేసింది. ఇక యాక్టింగ్ పక్కన పెట్టేసి ఈ ఏడాది నిర్మాత(Producer)గా మారి ‘కమిటీ కుర్రోళ్ళు’(Committee Kurrollu) సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక ఇన్నాళ్లు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె గత కొద్ది రోజుల నుంచి సైలెంట్ అయిపోయింది.
ఇదిలా ఉంటే.. ప్రజెంట్ నిహారిక తమిళంలో ‘మద్రాస్‌కారన్’(Madraskaran) మూవీలో హీరోయిన్‌గా నటిస్తుంది. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ సాంగ్ విడుదలై సోషల్ మీడియా(Social Media)ను షేక్ చేస్తోంది. ఇందులో నిహారిక ఓ వైపు డ్యాన్స్, హీరోతో రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయింది. బ్లాక్ కలర్ టాప్, షాట్ ధరించిన ఆమె థైయ్స్ షో చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ సాంగ్‌కు సంబంధించిన వీడియో(Video) నెట్టింట వైరల్ అవుతోంది. ఇక అది చూసిన వారంతా ఆమె ఏమైంది ఇంతలా రెచ్చిపోయిందని బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు.






