బ్లాక్ అవుట్‌ఫిట్‌లో కాకరేపుతున్న మెగా బ్యూటీ.. సినిమాలు నిల్లు గ్లామర్ షో ఫుల్లు అంటూ కామెంట్స్

by Gugulothu.Kavitha |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) మనందరికీ సుపరిచితమే.

బ్లాక్ అవుట్‌ఫిట్‌లో కాకరేపుతున్న మెగా బ్యూటీ.. సినిమాలు నిల్లు గ్లామర్ షో ఫుల్లు అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) మనందరికీ సుపరిచితమే. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఈ భామ మంచి స్టార్ డమ్ తెచ్చుకుంది. అంతేకాకుండా తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసులు కూడా గెలుచుకుంది. అయితే అప్పట్లో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన ఈ అమ్మడు.. గత కొన్ని నెలలుగా ఇండస్ట్రీకి దూరమయ్యింది. ఏమైందో ఏమో కానీ అవకాశాలు రావట్లేదు.

ఇక ఈ భామ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. కెరీర్ మంచి పీక్స్‌లో ఉన్నప్పుడే జాకీ భగ్నాని(Jockey Bhagnany)తో ప్రేమలో పడి షికార్లు చేసింది. ఇక గతేడాది అతనితో వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం తన భర్తతో ఎంజాయ్ చేస్తూ.. వాటిని సోషల్ మీడియా(Social Media) వేదికగా పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా రకుల్ తన ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది.

అందులో బ్లాక్ కలర్‌లో ఉన్న డ్రెస్ ధరించి బ్రెస్ట్ పార్ట్ కనిపించేలా ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. అలాగే కొప్పు వేసుకుని చెవులకు పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకుని, థైస్ షో కూడా చేసింది. టోటల్ ఈ ఫోటోలు చూస్తే బాగా స్టైలీష్‌గా రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇక వీటిని షేర్ చేస్తూ ‘కలలు మరియు వెండి మెరుపులతో కప్పబడి ఉంది’ అని రాసుకొస్తూ స్పార్కిల్ అండ్ బ్లాక్ కలర్ హార్ట్ సింబల్స్‌ను జోడించింది. దీంతో ఈ పిక్స్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు.. సినిమాలు నిల్లు గ్లామర్ షో ఫుల్లు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Next Story