మీ ప్రేమకు ధన్యవాదాలు అంటూ స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన మెగా బ్యూటీ.. పోస్ట్ వైరల్

by I. Sairam |

కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్(Ashika Ranganath) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మీ ప్రేమకు ధన్యవాదాలు అంటూ స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన మెగా బ్యూటీ.. పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్(Ashika Ranganath) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) నటించిన ‘అమిగోస్’(Amigos) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా కింగ్ నాగార్జున(Nagarjuna) సరసన ‘నా సామి రంగా’(Na Saami Ranga) చిత్రంలో నటించింది. దీంతో వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం ఈ బ్యూటీ మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటిస్తున్న ‘విశ్వంభర’(Vishwambhara) సినిమాలో నటించే బంపర్ ఆఫర్ కొట్టేసింది.

ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో తన గ్లామర్ డోస్‌తో అమాంతం కుర్రకారును రెచ్చగొతున్న అషికా తాజాగా తన ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో స్టైలీష్ వేర్‌లో దర్శనమిచ్చింది. తొడ కనిపించేలా హాట్ షో చేసింది. ఇక ఈ ఫొటోస్‌కు ‘మీ ప్రేమకు ధన్యవాదాలు’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ ఫొటోస్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు వావ్ క్యూటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఈ బ్యూటీ పోస్ట్ పై ఓ లుక్ వేసేయండి.

Next Story