- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్లాక్ శారీలో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్న మెగా బ్యూటీ.. నీ దొండపండు లాంటి లిప్స్ సూపర్ అంటున్న నెటిజన్లు

దిశ, వెబ్‌డెస్క్: మలయాళ ముద్దుగుమ్మ ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lakshmi) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ఈ భామ తమిళ, మలయాళ భాషా చిత్రాల్లో నటించి మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఇక మన టాలీవుడ్‌లో ‘గాడ్సే’(Gadse) అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ మూవీలో తన నటనతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ‘అమ్ము’(Ammu), ‘పొన్నియన్ సెల్వన్’(Ponnian Selvan), ‘కుమారి’(Kumari), ‘కింగ్ ఆఫ్ కొత్త’(King of Kotha) వంటి సినిమాల్లో నటించింది.
ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ సరసన ‘సంబరాల ఏటిగట్టు’(Sambarala Yetigattu) అనే మూవీతో మనల్ని అలరించడానికి రెడీగా ఉంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ తన లేటెస్ట్ ఫొటోలతో అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలో ఈ బ్యూటీ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
తాజాగా ఐశ్వర్య లక్ష్మి తన ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని వయ్యారంగా చూస్తూ కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొట్టేస్తుంది. అంతేకాకుండా తన బోల్డ్ లుక్స్‌తో కిల్ చేసేస్తోంది. ఇక ఈ ఫొటోస్‌కి ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా జోడించింది. దీంతో ఈ పిక్స్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు వావ్ సూపర్, నీ దొండపండు లాంటి లిప్స్ సూపర్ ఉన్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






