- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెట్టెడ్ డ్రెస్సులో మెగా బ్యూటీ.. అన్ని కనిపించేలా బోల్డ్ షో చేయడంతో నెటిజన్ల షాకింగ్ రియాక్షన్
‘కంచె’(Kanche) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal).. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది.

దిశ, వెబ్‌డెస్క్: ‘కంచె’(Kanche) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal).. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది. దీంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలన్నింటిలో నటిస్తూ హీరోయిన్‌గా రాణిస్తోంది. చివరగా ఈ భామ బాలకృష్ణ(Balakrishna) సరసన ‘డాకు మహారాజ్’(Daku Maharaj) సినిమాలో నటించింది. బాబి కొల్లి(Bobby Kolli) దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయింది.
ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలతో విందును వడ్డిస్తున్నది ప్రగ్యా జైస్వాల్. అలా ప్రతి రోజు వెరైటీ డ్రెసెస్‌తో కుర్రకారును మెస్మరైజ్ చేస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ప్రగ్యా తన ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో బ్లాక్ కలర్ నెట్టెడ్ డ్రెస్సులో స్టైలీష్‌గా రెడీ అయింది. అంతేకాకుండా చెస్ట్ అండ్ థైస్ పార్ట్స్‌తో పాటు నడుము అందాలు కనిపించేలా బోల్డ్ షో చేస్తూ కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడుతుంది.
ఇక ఈ ఫొటోస్ షేర్ చేస్తూ.. ‘అద్భుతమైన 𝐅𝐢𝐭 & 𝐅𝐚𝐛𝐮𝐥𝐨𝐮𝐬 𝐀𝐰𝐚𝐫𝐝.. నేను రోజూ చేయడానికి ఇష్టపడే అన్ని పనులకు ఈ ధృవీకరణను అందుకున్నందుకు సంతోషంగా మరియు కృతజ్ఞతగా ఉన్నాను.. ఈ అద్భుతమైన గౌనులో నన్ను అలంకరించినందుకు @shantanunikhil కి ధన్యవాదాలు’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ ఫొటోలు కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు కంగ్రాట్యులేషన్ అని చాలా హాట్‌గా ఉన్నావని కామెంట్స్ చేస్తున్నారు.






