- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డిఫెరెంట్ అవుట్ ఫిట్‌లో మెగా బ్యూటీ.. వావ్ సో సెక్సీ అంటూ కామెంట్స్
టాలీవుడ్ యంగ్ బ్యూటీ మెహ్రీన్ ఫిర్జాదా(Mehrin Pirzada) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ బ్యూటీ మెహ్రీన్ ఫిర్జాదా(Mehrin Pirzada) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’(Krishna Gaadi Veera Prema gadha) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీతోనే మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత F2, F3 సినిమాలతో మరింత క్రేజ్ తెచ్చుకుంది. అలాగే తన అందం అభినయంతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఇక కెరీర్ స్టార్టింగ్‌లోనే ఓ వ్యక్తితో ఎంగేజ్‌మెంట్ చేసుకుని షాక్ ఇచ్చిన ఈ బ్యూటీ కొన్నాళ్లకే బ్రేకప్ అయిపోయిందని వెల్లడించింది. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది.
ఇదిలా ఉంటే.. సినిమాలకు దూరమైన ఈ భామ సోషల్ మీడియా(Social Media)లో మాత్రం ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ నిత్యం అందాల జాతరతో అదరహో అనిపిస్తుంది. అంతేకాకుండా తన వ్యక్తిగత జీవితం గురించి పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా మెహ్రీన్ తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో డిఫెరెంట్ అవుట్ ఫిట్‌లో అదరహో అనిపించింది. థైస్ షో చేస్తూ కిర్రాక్ అనిపించింది. అలాగే ఫేస్ వరకు కట్ చేసి ఓన్లీ బాడీ ఫొటో కూడా షేర్ చేసింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు వావ్ సో సెక్సీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






