- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Meenakshi Chowdhury: ఈ సినిమాలో నటించడం గ్రేట్‌గా ఫీల్ అవుతున్నా.. మీనాక్షి చౌదరి కామెంట్స్ వైరల్
సైమా అవార్డ్స్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నలిచింది యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhury).

దిశ, సినిమా: సైమా అవార్డ్స్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నలిచింది యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhury). ఈ క్రమంలోనే తను నటిస్తున్న ‘అనగనగా ఒకరాజు’ (Anaganaga Okaraju) సినిమా విశేషాలను పంచుుకుంది. ‘నేను అనగనగా ఒకరాజు సినిమా గురించి చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నాను. షూటింగ్ టైమ్‌లో కూడా సీన్స్ మధ్యలో నవ్వుతూ ఉంటాము. నాకు తెలిసి వచ్చే సంక్రాంతికి ఇదొక కంప్లీట్ బ్లాస్ట్ మూవీ అవుతుంది. ఇందులో ఫుల్ కామెడీ, అమేజింగ్ పంచులు ఉన్నాయి. నా కెరీర్‌లో ఇదొక గ్రేట్ ఫిలిమ్. ఒక యాక్టర్‌గా నవీన్ నాకు చాలా నచ్చుతాడు. సెట్‌లో ఆయన యాక్టింగ్ స్కిల్స్ చూస్తే.. సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. ఆయన మంచి వ్యక్తి. గ్రేట్ యాక్టర్. అలాగే నవీన్ కామెడీ టైమింగ్ అయితే సూపర్ ఉంటుంది. ఈ సినిమాలో నటించే అవకాశం రావడం నిజంగా గ్రేట్‌గా ఫీల్ అవుతున్నా’ అని తెలిపింది. కాగా.. నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి మారి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతుంది.






