- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కండోమ్ యాడ్‌లో యంగ్ బ్యూటీ.. ఎక్స్‌పీరియన్స్ ఉందా అంటూ కామెంట్ చేస్తున్న నెటిజన్లు..
మ్యాన్‌ఫోర్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ కె.ఎస్. రెడ్డి.. తన కండోమ్ బ్రాండ్ అంబాసిడర్‌గా యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ను నియమించుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపాడు. దీంతో ఈ న్యూస్ కాస్త వైరల్ అయిపోయింది. బాలీవుడ్ స్టార్‌ను

దిశ, వెబ్ డెస్క్: మ్యాన్‌ఫోర్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ కె.ఎస్. రెడ్డి.. తన కండోమ్ బ్రాండ్ అంబాసిడర్‌గా యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ను నియమించుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపాడు. దీంతో ఈ న్యూస్ కాస్త వైరల్ అయిపోయింది. బాలీవుడ్ స్టార్‌ను కండోమ్ బ్రాండ్‌కు ఎంచుకోవడం సాహసోపేతమైన చర్య లేక మార్కెటింగ్ మాస్టర్ స్ట్రోక్ అవుతుందా అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే కండోమ్ యాడ్ నార్మల్ ఎండార్స్‌మెంట్‌ల నుంచి డిఫరెంట్‌గా ఉంటుంది. కాస్మెటిక్స్, ఫ్యాషన్ ప్రొడక్ట్స్ ఎంచుకుంటారు కానీ కండోమ్ ఎంచుకునేందుకు భయపడుతారు నటీనటులు. భారతదేశం వంటి సంప్రదాయవాద మార్కెట్‌లో ఓ స్టిగ్మా ఉంది కాబట్టి వెనుకాడుతారు.
అయితే మ్యాన్‌ఫోర్స్ ఇప్పటికే భారతదేశంలో ప్రముఖ కండోమ్ బ్రాండ్. జాన్వీ కపూర్ వంటి స్టార్‌తో జతకట్టడం ద్వారా బ్రాండ్ రీచ్ మరింత పెంచవచ్చు. ఆమె గ్లామరస్ ఇమేజ్ బ్రాండ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చవచ్చు. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేస్తే సూపర్ సక్సెస్ కావొచ్చు. ఇక ఈ చర్య సాహసోపేతమే. కానీ జాన్వీ వంటి గ్లామరస్ స్టార్ కండోమ్‌ల స్టిగ్మాను తగ్గించి.. ఆధునిక, సామాన్యమైన వైబ్‌ను తీసుకురావచ్చు. కాగా దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఆమెకు ఎక్స్‌పీరియన్స్ కూడా బాగానే ఉండొచ్చని అంటున్నారు. బాయ్ ఫ్రెండ్ శిఖర్‌తోపాటు యాడ్ చేయమని సూచిస్తున్నారు.






