- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కలిసిపోయిన 'మంచు' ఫ్యామిలీ.. 'విష్ణు అన్నా' అంటూ మనోజ్ ట్వీట్..
by Sujitha Rachapalli |
మంచు ఫ్యామిలీ గొడవలు సద్దుమణిగినట్లే అని సంబరపడిపోతున్నారు ఫ్యాన్స్. ఇందుకు కారణం మంచు మనోజ్ ట్వీట్ కావడం విశేషం. కాగా విషయం ఏమిటంటే.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మంచు విష్ణు ప్రతిష్మాత్మకంగా తెరకెక్కించిన ‘కన్నప్ప’ సినిమా

X
దిశ, వెబ్ డెస్క్ : మంచు ఫ్యామిలీ గొడవలు సద్దుమణిగినట్లే అని సంబరపడిపోతున్నారు ఫ్యాన్స్. ఇందుకు కారణం మంచు మనోజ్ ట్వీట్ కావడం విశేషం. కాగా విషయం ఏమిటంటే.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మంచు విష్ణు ప్రతిష్మాత్మకంగా తెరకెక్కించిన ‘కన్నప్ప’ సినిమా సంతోషం ఫిల్మ్ అవార్డ్స్‌లో మెరిసింది. ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టుగా విష్ణు కొడుకు అవ్రమ్ అవార్డు అందుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను విష్ణు సోషల్ మీడియా వేదికగా పంచుకోగా.. అన్న కొడుకు సక్సెస్‌పై మురిసిపోతూ ట్వీట్ చేశాడు మనోజ్. ‘కంగ్రాట్స్ అవ్రమ్.. సో ప్రౌడ్ ఆఫ్ యు మై బాయ్.. కీప్ షైనింగ్ నాన్న.. సనాన్న, అన్న కూడా అవార్డు తీసుకున్నారు.. సో స్పెషల్.. లాట్స్ ఆఫ్ లవ్’ అంటూ తన ఆనందాన్ని పంచుకున్నాడు. ప్యూర్ సోల్ అని అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
- Tags
- Manchu Manoj
Next Story






