- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
25 ఏళ్ల మురారి: 8 కోట్ల టార్గెట్.. ఎన్ని కోట్ల లాభాలు వచ్చాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
మహేష్ హీరోగా నటించిన మురారి సినిమా విడుదలై తాజాగా 25 సంవత్సరాలు పూర్తయింది. ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా దక్కిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.

దిశ, వెబ్ డెస్క్ : సూపర్ స్టార్ మహేష్ బాబుకి మంచి గుర్తింపును తీసుకువచ్చిన చిత్రాలలో మురారి ఒకటి. ఇందులో సోనాలి బింద్రే కథానాయికగా నటించగా, కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 2001 ఫిబ్రవరి 17వ తేదీన విడుదలయ్యింది. తాజాగా మురారి విడుదలై 25 సంవత్సరాలు పూర్తయింది. దాంతో ఈ సినిమా ఆ సమయంలో ఏ ప్రాంతంలో ఎన్ని కలెక్షన్లను వసూలు చేసింది? ఎన్ని కోట్ల టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగి, ఏ రేంజ్ లాభాలను అందుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.
నైజాం 3.25 కోట్లు
సీడెడ్ 2.11 కోట్లు
ఉత్తరాంధ్ర 1.55 కోట్లు
ఈస్ట్ 0.92 కోట్లు
వెస్ట్ 0.80 కోట్లు
గుంటూరు 1.65 కోట్లు
కృష్ణా 1.35 కోట్లు
నెల్లూరు 0.70 కోట్లు
ఏపీ + తెలంగాణ కలిపి 12.33 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ కలిపి 0.65 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా 12.98 కోట్ల కలెక్షన్లు దక్కాయి.
8 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 4.98 కోట్ల లాభాలను అందుకుంది.






