బెడ్ రూమ్‌కు వెళ్లడానికి సిద్ధమైన స్టార్ హీరోయిన్.. కలర్ లేకపోవడమే కారణమా?

by Disha Web Desk 9 |
బెడ్ రూమ్‌కు వెళ్లడానికి సిద్ధమైన స్టార్ హీరోయిన్.. కలర్ లేకపోవడమే కారణమా?
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు.. జయంత్ సీ పరాన్‌జీ దర్వకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘టక్కరి దొంగ’. ఈ సినిమా మ్యూజికల్‌గా భారీ విజయం సాధించినప్పటికీ.. బాక్సాఫీసు వద్ద మాత్రం అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. ఇందులో బాలీవుడ్ గ్లామర్ క్వీన్స్ బిపాసా బసు, లిసారే కథానాయికలుగా నటించారు. అయితే బిపాసాకు కలర్ తక్కువే అయినా భారీ ఎద అందాల ఆరబోతతో ఓ మెరుపు మెరిసింది. కాగా కలర్ తక్కువని బాలీవుడ్ మేకర్స్ సినిమాల్లో ఛాన్స్‌లు ఇవ్వడానికి వెనకాడుతున్నట్లు డ్రామా ఆడి ఆమెను లొంగదీసుకుని ఆఫర్ ఇచ్చారట. పైగా ఆమెకు స్టార్ హీరోయిన్‌గా నిలదొక్కుకోవాలనే కోరిక బలంగా ఉండేదట. దీంతో బెడ్ రూం వరకు వెళ్లడానికైనా సిద్ధపడిందని, దీంతో ఈ భామ స్టార్‌గా రాణించిందని సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో కానీ.. ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది.





Next Story

Most Viewed