అమ్ముడైన 'లైగర్' డిజిటల్ రైట్స్.. ఎంతకంటే..?

by Web Desk |
అమ్ముడైన లైగర్ డిజిటల్ రైట్స్.. ఎంతకంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'లైగర్'. మాస్ డైరెక్టర్ పూరి ఈ మూవీని నెవ్వర్ బిఫోర్ అనేలా రూపొందిస్తున్నాడు. అయితే తాజాగా ఈ సినిమా చిత్రీకరణను ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో అడుగుపెట్టింది. ఇంతలోనే ఈ సినిమా హక్కుల కోసం సంస్థలు క్యూ కట్టేశాయి. ఈ మూవీ హక్కులను అమెజాన్ ప్రైమ్ 'లైగర్' హక్కులను సొంతం చేసుకుందని టాక్ నడుస్తోంది. ఈ హక్కుల కోసం దాదాపు రూ.60 కోట్లు చెల్లించిందని వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. మరి త్వరలో ఏమైనా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేస్తారేమో చూడాలి.


Next Story

Most Viewed