- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శర్వా నంద్ ‘భోగి’ సినిమాపై లేటెస్ట్ అప్డేట్
by Chukka Sudharani |
శర్వానంద్ హీరోగా, దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భోగి’.
దిశ, సినిమా: శర్వానంద్ హీరోగా, దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భోగి’. ఇందులో శర్వా ఇప్పటివరకు కనిపించని మాస్ అవతారంలో ప్రేక్షకులను అలరించబోతుండగా.. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఇక ఈ మూవీ ఆగస్టు 28న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో సినిమా షూటింగ్‌లో వేగం పెంచారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ఈ మేరకు.. ‘భోగి సినిమా ఓ గంట ఫుటేజ్‌ను సినిమా మిత్రులు కొందరు చూశారు.. ఇందులో యాక్షన్స్ సీన్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయని, ఇది శర్వానంద్ రంగస్థలం’ అంటూ ఓ పోస్ట్ వైరల్‌గా మారడంతో.. సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.
Next Story






