- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాలు పైకి లేపి మరి ఆ అందాలను హైలైట్ చేస్తున్న కృతి శెట్టి
కృతి శెట్టి తాజాగా తన 'ఇన్ స్టా' అకౌంట్లో అల్ట్రా స్టైలిష్ లుక్లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని కాలు పైకి లేపి తన థాయ్, వెనక్కి తిరిగి తన బ్యాక్ అందాలు ప్రదర్శితమయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె కెరీర్ ప్రారంభంలోనే వరుసగా మూడు విజయాలను అందుకుంది. దాంతో ఈ నటి స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంటుందని చాలామంది అనుకున్నారు.
కానీ అక్కడే ఈమె రాంగ్ స్టెప్ వేసింది. వచ్చిన ప్రతి సినిమాని ఓకే చేస్తూ వెళ్ళింది. వాటిలో చాలా సినిమాలతో ఈ బ్యూటీకి ఫ్లాప్స్ దక్కాయి. దాంతో ఈమె క్రేజ్ క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం ఈమె చేతిలో పెద్దగా తెలుగు సినిమాలేవీ లేవు.
ఇక్కడ అవకాశాలు లేకపోవడంతో ఇతర భాషా సినిమాల్లో నటించడానికి ఈ బ్యూటీ ఇంట్రెస్ట్ చూపుతుంది. మలయాళంలో ఓ సినిమా చేసిన ఈమె, తమిళంలో 'వా వాతియార్'లో నటించింది. ఈ చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.
కెరీర్ స్టార్టింగ్ నుండి తన నటనతో కంటే కూడా ఈమె అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఈ హాట్ బ్యూటీ తన అందాలను భారీగానే ఆరబోస్తోంది. కృతి శెట్టి తాజాగా తన 'ఇన్ స్టా' అకౌంట్లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది.
అందులో ఈమె అల్ట్రా స్టైలిష్ లుక్లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని కాలు పైకి లేపి తన థాయ్, వెనక్కి తిరిగి తన బ్యాక్ అందాలు ప్రదర్శితమయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. అవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.






