Kriti Sanon : హోటల్ రూమ్‌లో నిర్మాతతో అడ్డంగా దొరికిపోయిన కృతి సనన్..!

by Disha Web Desk 6 |
Kriti Sanon : హోటల్ రూమ్‌లో నిర్మాతతో అడ్డంగా దొరికిపోయిన కృతి సనన్..!
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ అమ్మడు మొదట మోడల్‌గా ఎన్నో పెద్ద కంపెనీల కమర్షియల్సులో చేసింది. ఆ తర్వాత హిందీలో ఓ సినిమాలో నటించింది. తెలుగులో మహేష్ బాబు నేనొక్కడినే మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ మూవీలో సీత పాత్రలో నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ప్రస్తుతం కృతి సనన్ నిర్మాతగా మారి పలు చిత్రాలను తెరకెక్కించే పనిలో పడింది.

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తనకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తుంది. ఇదిలా ఉంటే.. ప్రముఖ సినీ క్రిటిక్ ఉమైర్ సంధూ నిత్యం సినీ సెలబ్రిటీలపై పలు పోస్టులు చేస్తూ నెట్టింట సంచలనం సృష్టిస్తుంటాడు. తాజాగా, కృతి సనన్‌పై ఉమైర్ సెన్సేషనల్ పోస్ట్ షేర్ చేశాడు. ‘‘ కృతి నటించిన తేరి బాతో మే ఐసా ఉల్జాజియా అనే మూవీ ప్రమోషన్స్ కోసం నిర్మాత దినేష్ విజన్‌తో దుబాయ్‌కు వెళ్లింది. అక్కడ ఓ హోటల్ రూమ్‌లో ఉండగా.. ఆయన బార్య వీరిద్దరిని రెడ్ హ్యండెడ్‌గా పట్టుకుంది.

ఈ సమయంలో వీరిద్దరు సన్నిహితంగా ఉన్నారు. కృతిని తన సినిమాలో హీరోయిన్‌గా ఎందుకు తీసుకున్నాడో నాకు అర్థం కాలేదు. ఇప్పుడే నాకు అర్ధమైంది’’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. దీంతో అది చూసిన కృతి ఫ్యాన్స్ ఉమైర్‌ను విమర్శిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆమె అలాంటిది కాదని వాధిస్తున్నారు.



Next Story

Most Viewed