- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తమిళనాడులో స్క్రీన్లు ఇవ్వడం లేదు..అబ్బవరం సంచలనం !
తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ ( Pradeep Ranganathan ) నటించిన డ్యూడ్ ( Dude ) సినిమా గత దీపావళికి తెలుగులో వచ్చిందని

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి తెలియని వారు ఉండరు. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు కిరణ్ అబ్బవరం. మంచి మెసేజ్ ఉన్న సినిమాలు మాత్రమే చేస్తూ ఉంటాడు ఈ కుర్ర హీరో. అలాంటి కిరణ్ అబ్బవరం తాజాగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తమిళ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు, అక్కడి థియేటర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు కిరణ్ అబ్బవరం. తమిళ హీరోలకు తెలుగు రాష్ట్రాలలో థియేటర్లు చాలానే లభిస్తున్నాయి, కానీ తెలుగు హీరోల సినిమాలకు మాత్రం, తమిళనాడులో స్క్రీన్స్ అస్సలు ఇవ్వడం లేదని కిరణ్ బాంబు పేల్చారు.
ఓ ప్రమోషన్ ఇంటర్వ్యూలో కిరణ్ అబ్బవరం ఈ వ్యాఖ్యలు చేశాడు. తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ ( Pradeep Ranganathan ) నటించిన డ్యూడ్ ( Dude ) సినిమా గత దీపావళికి తెలుగులో వచ్చిందని గుర్తు చేశారు. ఆ సమయంలో ఆ సినిమాకు ఎక్కువ స్క్రీన్లు మన తెలుగు వాళ్ళు ఇచ్చారని తెలిపాడు. కానీ అదే దీపావళి సమయంలో కా (KA ) సినిమాను తమిళ్ లో రిలీజ్ చేయాలని అనుకుంటే, స్క్రీన్లు ఇవ్వలేదని ఎమోషనల్ అయ్యారు. దీంతో తమిళనాడులో డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేయలేదని కిరణ్ చెప్పుకొచ్చాడు. క్లిక్






