- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
థియేటర్ లోనే అబ్బవరం ఊర మాస్ స్టెప్పులు
నేరుగా థియేటర్లలోకి వెళ్లి రచ్చ రచ్చ చేశారు హీరో కిరణ్ అబ్బవరం. ఓ థియేటర్ లో నిన్న ఫాన్స్ తో కలిసి స్టెప్పులు కూడా వ

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ యంగ్ కుర్రాడు కిరణ్ అబ్బవరం లేటెస్ట్ గా నటించిన సినిమా కే-ర్యాంప్ (K-Ramp). గత ఏడాది దీపావళికి క సినిమాతో మంచి హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం, ఇప్పుడు ఈ సినిమాతో వచ్చి ఆకట్టుకుంటున్నాడు. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా జనాలను బాగానే ఆకట్టుకుంటుంది. సినిమా చూసిన వాళ్లు కూడా మంచి రివ్యూ రేటింగ్ ఇస్తున్న నేపథ్యంలో... థియేటర్లకు జనాలు వెళ్తున్నారు. దానికి తోడు దీపావళి హాలిడేస్ రావడంతో, కిరణ్ అబ్బవరం సినిమాకు మైలేజ్ బాగానే వస్తోంది.
అయితే ఈ సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో నేరుగా థియేటర్లలోకి వెళ్లి రచ్చ రచ్చ చేశారు హీరో కిరణ్ అబ్బవరం. ఓ థియేటర్ లో నిన్న ఫాన్స్ తో కలిసి స్టెప్పులు కూడా వేశారు. సినిమాలో సాంగ్ రాగానే, తన డాన్స్ తానే వేసుకుంటూ ఫ్యాన్స్ లో ఉత్సాహం తెప్పించాడు. ఇలా థియేటర్లలో హీరో డాన్స్ చేయడంతో అభిమానులు కూడా అతనితో ఊర మాస్ స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా కిరణ్ అబ్బవరం నటించిన ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో యుక్తి తరేజా హీరోయిన్ గా మెరిశారు. క్లిక్






