- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kiran Abbavaram: లవర్ లేని వాళ్లు ఊహించుకోండి అంటూ రొమాంటిక్ పోస్టర్ షేర్ చేసిన హీరో
హీరో కిరణ్ అబ్బవరం ప్రజెంట్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నాడు.

దిశ, సినిమా: హీరో కిరణ్ అబ్బవరం ప్రజెంట్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నాడు. వాటిలో ‘కే-ర్యాంప్’ ఒకటి. ఈ మూవీ 2025 దీపావళీ స్పెషల్‌గా అక్టోబర్ 18న రాబోతున్నది. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఆకట్టుకోగా.. తాజాగా సాంగ్ అప్డేట్ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ వేదికగా.. ‘లవ్‌లో ఉన్న వాళ్లు ఫీల్ అవ్వండి.. లేని వాళ్లు ఊహించుకోండి.. మ్యాజికల్ మెలోడీ ‘కలలే కలలే’ సప్టెంబర్ 9న రాబోతున్నది’ అంటూ రొమాంటిక్ పోస్టర్‌ను షేర్ చేశాడు కిరణ్ అబ్బవరం. ఈ పోస్టర్‌లో హీరో అండ్ హీరోయిన్ ఒకరినొకరు క్లోజ్‌గా చూస్తుండగా.. లవల్లీ జంటా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్స్ బ్యానర్లపై రాజేష్ దండ, శివ బొమ్మక్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. లింక్






