- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కియారా.. తల్లి, బిడ్డ క్షేమం..
by Sujitha Rachapalli |
హీరోయిన్ కియారా అద్వానీ, హీరో సిద్ధార్థ్ మల్హోత్రా అభిమానులకు శుభవార్త చెప్పారు. కియారా పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలుస్తుండగా.. ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. జూలై 15న ముంబైలోని గిర్గావ్ ప్రాంతంలో ఉన్న

X
దిశ, వెబ్ డెస్క్ : హీరోయిన్ కియారా అద్వానీ, హీరో సిద్ధార్థ్ మల్హోత్రా అభిమానులకు శుభవార్త చెప్పారు. కియారా పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలుస్తుండగా.. ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. జూలై 15న ముంబైలోని గిర్గావ్ ప్రాంతంలో ఉన్న హెచ్.ఎన్. రిలయన్స్ హాస్పిటల్‌లో సాధారణ డెలివరీ ద్వారా ఆడశిశువుకు వెల్ కమ్ చెప్పినట్లు తెలుస్తోంది. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని సమాచారం. కాగా ఇప్పటికే నేషనల్ మీడియా ఈ విషయాన్ని వైరల్ చేయగా.. ఇంకా న్యూ మామ్ అండ్ డ్యాడ్ దీనిపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
Next Story






