- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘టాక్సిక్’లో బోల్డ్ సీన్లను తగ్గించాలని హీరోయిన్ డిమాండ్?
by velandi.Saikiran |
‘టాక్సిక్’లో బోల్డ్ సీన్లను తగ్గించాలని హీరోయిన్ కియారా రిక్వెస్ట్ చేస్తున్నారట.

X
దిశ, వెబ్ డెస్క్: హీరో యష్,కియారా అద్వానీ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ సినిమా టాక్సిక్. డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఈ సినిమాను చాలా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్, అంచనాలను భారీగా పెంచాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
టాక్సిక్ సినిమాలో తాను నటించిన బోల్డ్ సీన్లను ట్రిమ్ చేయాలని హీరోయిన్ కియారా అద్వానీ కోరినట్లు టాక్ నడుస్తోంది. ఈ మేరకు హీరో యశ్, దర్శకుడు గీతూ మోహన్ దాస్ లను ఆమె సంప్రదించినట్లు సమాచారం. యశ్ తో ఇంటిమేట్ సీన్లలో ఆమె నటించారని... అయితే వాటిని స్క్రీన్ పైన చూసిన తర్వాత మార్పులు చేయాలని సూచించినట్లు సినీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా ఇప్పటికే టాక్సిక్ టీజర్ లోని బోల్డ్ సీన్లపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.
Next Story






