- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kiara Advani: పింక్ సారీలో కియారా అద్వాణి గ్లామర్ షో.. ఆ అందాలే స్పెషల్ హైలెట్
హాటెస్ట్ బ్యూటీ కియారా అద్వానీ… పింక్ శారీలో ఎద అందాలు హైలెట్

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ కియారా అద్వానీ ఎప్పటికప్పుడు తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది. సినిమాల్లో ఎలా గ్లామర్‌ను ఆరబోస్తూ అలరిస్తుందో, బయట కూడా అదే రేంజ్‌లో తన స్టైల్‌తో అందరినీ మెస్మరైజ్ చేస్తోంది.
ఈ నటి ఏదైనా ఈవెంట్‌కి వెళ్లినా, ఫంక్షన్‌కి హాజరైనా సూపర్ హాట్ లుక్‌లో ఉన్న డ్రెస్సులతో మెరిసిపోతుంది. దీంతో అక్కడ ఉన్న కెమెరాలన్నీ ఆమె వైపు తిరగడం, ఆ తర్వాత ఆ ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలు కొన్ని రోజులు సోషల్ మీడియాలో వైరల్ కావడం సాధారణంగా మారిపోయింది.
ఇక సోషల్ మీడియా విషయానికి వస్తే చెప్పనవసరం లేదు. ఎప్పటికప్పుడు తన హాట్ లుక్‌లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ, అభిమానులను ఫిదా చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
ఆ ఫోటోలలో కియారా అద్వానీ గోల్డ్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్‌తో రూపొందించిన లైట్ పింక్ కలర్ పలుచటి శారీని ధరించింది. దానికి మ్యాచ్ అయ్యే స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో ఆమె మరింత గ్లామరస్‌గా కనిపించింది. అలాగే మెడలో అందమైన నెక్లెస్ ధరించి, తన కురులను ఒక వైపు ముందుకు, మరో వైపు వెనక్కు వేసుకుని స్మైల్ ఇస్తూ స్టిల్స్ ఇచ్చింది.
ఈ ఫోటోలలో ఆమె ఎద అందాలు హైలెట్ అయ్యేలా పోజులు ఇవ్వడంతో, కియారా అద్వానీ హాట్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. దీంతో ఈ బ్యూటీకి సంబంధించిన ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతున్నాయి.
Photos Courtesy: Instagram






