- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Dinesh Mangalore : ఇండస్ట్రీలో మరో విషాదం.. కేజీఎఫ్ నటుడు మృతి
by Chukka Sudharani |
ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి.

X
దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కేజీఎఫ్ నటుడు దినేష్ మంగళూరు(63) మృతి చెందారు. గతవారం ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రాగా.. ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబసభ్యులు. ఐదు రోజుల నుంచి చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో సోమవారం (25-08-2025)న మరణించారు. కేజీఎఫ్ సినిమాలో శెట్టి అనే పాత్రతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈయన.. ఆర్ట్ డైరెక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత సైడ్ క్యారెక్టర్స్, విలన్ రోల్స్ చేస్తూ ప్రేక్షకులను మెప్పించారు. ఆయన అకాల మరణంతో సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భాంతికి గురైంది. దినేష్ మంగళూరు మరణంపై సినీ ప్రముఖులు, శ్రేయోభిలాషులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా నివాళి అర్పిస్తున్నారు. లింక్
Next Story






