- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నువ్వు క్రిమినల్ కన్నా తక్కువేమీ కాదు..కత్రినా విషయంలో ఆ హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌ను పెళ్లి చేసుకుంది. నాలుగేళ్ల తర్వాత ప్రెగ్నెంట్ అంటూ గుడ్ న్యూస్ చెప్పింది. అయితే ఇప్పటికీ ఆమెకు సంబంధించిన ఫొటోలు ప్రైవేట్‌గా ఉండగా

దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌ను పెళ్లి చేసుకుంది. నాలుగేళ్ల తర్వాత ప్రెగ్నెంట్ అంటూ గుడ్ న్యూస్ చెప్పింది. అయితే ఇప్పటికీ ఆమెకు సంబంధించిన ఫొటోలు ప్రైవేట్‌గా ఉండగా.. ఓ మీడియా అవుట్ లెట్ ఇందుకు సంబంధించిన పిక్స్ లీక్ చేసింది. వారి ప్రైవసీకి భంగం కలిగింది. కాగా ఈ విషయంలో మరో హీరోయిన్ సోనాక్షి సిన్హా స్టాండ్ తీసుకుంది. కత్రినా ముంబై హోమ్ నుంచి ఫొటోలు లీక్ చేసిన వారు క్రిమినల్ కంటే తక్కువేమీ కాదని స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయింది. దయచేసి పర్సనల్ బౌండరీస్‌కు రెస్పెక్ట్ ఇవ్వాలని కోరింది.
ఇక సోనాక్షి కూడా పెళ్లి చేసుకుని భర్తతో హాయిగా లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. అయితే ఆమె తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్న ‘జటాధర’ సినిమా కోసం ఆమె బరువు పెరగగా.. ప్రెగ్నెన్సీ రూమర్స్ క్రియేట్ చేశారు. ఈ విషయంలోనూ గట్టిగానే సమాధానమిచ్చింది బ్యూటీ. పదహారు నెలలుగా గర్భంతోనే ఉన్నానని పోస్ట్ పెట్టి చెంపదెబ్బ కొట్టినంత పని చేసింది






