‘కాంతార చాప్టర్-1’ ట్రైలర్ వ‌చ్చేసింది.. గూస్ బంప్స్ రావాల్సిందే

by velandi.Saikiran |

కాంతార చాప్టర్ 1 వస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమా ట్రైలర్ను తాజాగా రిలీజ్ చేశారు.

‘కాంతార చాప్టర్-1’ ట్రైలర్ వ‌చ్చేసింది.. గూస్ బంప్స్ రావాల్సిందే
X

దిశ, వెబ్ డెస్క్ : కన్నడ సూపర్ స్టార్ హీరో రిషబ్ శెట్టి సొంత దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ కాంతార చాప్టర్ 1. ఇప్పటికే ఈ సినిమా మొదటి భాగం రెండు సంవత్సరాల కిందట వచ్చి గ్రాండ్ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా.. కాంతార చాప్టర్ 1 వస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమా ట్రైలర్ను తాజాగా రిలీజ్ చేశారు.

ఇందులో రిషబ్ శెట్టి లుక్స్ అదిరిపోయాయి. అలాగే విజువల్స్ కూడా... అందరినీ ఆకట్టుకుంటున్నాయి. బిజీయంతో పాటు డైలాగ్స్... దుమ్ము లేపుతున్నాయి. ఈ సినిమా అక్టోబర్ 2వ తేదీన అంటే దసరా కానుకగా రిలీజ్ కానున్న నేపథ్యంలో.... తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో రిషబ్ శెట్టి సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు. హోం భలే ఫిలిమ్స్ ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. క్లిక్

Next Story