- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kamal Haasan: హంట్ మోడ్ ఆన్.. మరో ఎక్జైటింగ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన కమల్ హాసన్
యూనివర్సల్ హీరో కమల్ హాసన్ మరో ఎక్జైటింగ్ వెంచర్‌ను అనౌన్స్ చేశారు.

దిశ, సినిమా: యూనివర్సల్ హీరో కమల్ హాసన్ మరో ఎక్జైటింగ్ వెంచర్‌ను అనౌన్స్ చేశారు. ఈ ప్రాజెక్ట్‌తో పాపులర్ స్టంట్ కొరియోగ్రాఫర్లు అన్బరీవ్ (అన్బు మణి, అరివు మణి) దర్శకులుగా అరంగేట్రం చేస్తున్నారు. రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ (RKFI)పై కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మించిన ప్రాజెక్ట్ ‘KHAA’ను కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్‌గా అనౌన్స చేశారు. ‘హంట్ మోడ్ ఆన్’ అనే పవర్ ఫుల్ ట్యాగ్‌లైన్‌తో ప్రకటించిన ఈ చిత్రం కమల్ హాసన్ ఐకానిక్ స్థాయికి సరిపోయే భారీ యాక్షన్ స్పెక్టకిల్‌గా రూపుదిద్దుకోబోతోంది. కమల్‌తో కలసి విక్రమ్ సినిమాలో తమ అద్భుతమైన స్టంట్ కొరియోగ్రఫీతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన అన్బరీవ్.. ఇప్పుడు దర్శకులుగా కొత్త ప్రయాణం మొదలుపెడుతున్నారు. టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నా ఈ ప్రాజెక్ట్ త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.
- Tags
- Kamal Haasan






