మత్తెక్కించే కళ్ళతో కుర్రాళ్ళ మతులు పోగొడుతున్న కళ్యాణి ప్రియదర్శన్..!

by Pulgam srinivas |   (  Updated:2026-02-13 12:44:39  IST  )

కళ్యాణి ప్రియదర్శన్ "హలో" అనే మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో పెద్దగా కలిసి రాకపోవడంతో వేరే ఇండస్ట్రీ సినిమాల్లో నటించింది. తాజాగా ఈమె కన్నడ సినిమా అయిన లోకా చాప్టర్ 1: చంద్ర మూవీతో మంచి విజయాన్ని అందుకుంది. సినిమాల్లో అందాలతో ఆకట్టుకుంటున్న ఈమె సోషల్ మీడియాలో కూడా భారీగానే అందాలను ఆరబోస్తుంది. తాజాగా ఈమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మత్తెక్కించే కళ్ళతో కుర్రాళ్ళ మతులు పోగొడుతున్న కళ్యాణి ప్రియదర్శన్..!
X

దిశ, వెబ్ డెస్క్ : టాలెంటెడ్ నటి కళ్యాణి ప్రియదర్శిన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె 'హలో' అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది.

ఈ చిత్రం ఈమెకు నిరాశనే మిగిల్చింది. ఆ తర్వాత కళ్యాణి పలు తెలుగు సినిమాల్లో నటించినా సాలిడ్ బ్రేక్ మాత్రం దక్కలేదు. దానితో ఈమె ఇతర భాషా సినిమాల్లో నటించడంపై ఆసక్తిని చూపించింది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ 'లోకా చాప్టర్ 1: చంద్ర' అనే కన్నడ మూవీలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ మంచి కలెక్షన్లను సాధించి కన్నడ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది.

సినిమాల్లో వీలు చిక్కినప్పుడల్లా తన అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె సోషల్ మీడియాలో కూడా అందుకు ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా కళ్యాణికి సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్గా మారాయి.

ఆ ఫోటోలలో ఈ బ్యూటీ అదిరిపోయే రేంజ్లో ఉన్న బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్సును వేసుకొని తన ఎద, థైస్ అందాలు ప్రదర్శితమయ్యేలా మత్తెక్కించే కళ్ళతో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఆ పిక్స్ లో ఈ బ్యూటీ సూపర్ హాట్గా ఉండడంతో ప్రస్తుతం కళ్యాణి ప్రియదర్శన్కి సంబంధించిన ఈ పిక్స్ సూపర్గా వైరల్ అవుతున్నాయి.

Next Story