కల్కి 2 : దీపిక ప్లేస్‌లో సెలెక్ట్ అయిన మలార్ బ్యూటీ తనే..

by Sujitha Rachapalli |

బ్యూటిపుల్ సాయి పల్లవి ‘ఏక్ దిన్’ మూవీతో హిందీ డెబ్యూ చేస్తుంది. అమీర్ ఖాన్ నిర్మిస్తున్న సినిమాలో ఆయన కొడుకు జునైద్ ఖాన్ హీరో కాగా స్వచ్ఛమైన ప్రేమ కథతో బాలీవుడ్ ప్రేక్షకులకు కనిపించబోతుంది.

కల్కి 2 : దీపిక ప్లేస్‌లో సెలెక్ట్ అయిన మలార్ బ్యూటీ తనే..
X

దిశ, సినిమా : బ్యూటిపుల్ సాయి పల్లవి ‘ఏక్ దిన్’ మూవీతో హిందీ డెబ్యూ చేస్తుంది. అమీర్ ఖాన్ నిర్మిస్తున్న సినిమాలో ఆయన కొడుకు జునైద్ ఖాన్ హీరో కాగా స్వచ్ఛమైన ప్రేమ కథతో బాలీవుడ్ ప్రేక్షకులకు కనిపించబోతుంది. కాగా తాజాగా ఈ బ్యూటీ ప్రభాస్ సరసన నటించనున్నట్లు తెలుస్తోంది. ‘కల్కి 2’లో దీపికా పదుకొణే ఇప్పటికే తప్పుకోగా ఈ ప్లేస్‌ను ఈ మలార్ బ్యూటీ భర్తీ చేయనున్నట్లు ఇండస్ట్రీ టాక్. త్వరలో ఈ మూవీ షూటింగ్ మొదలు కానుండగా.. తను కూడా జాయిన్ కానుందనేది ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చ. మరోవైపు భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణ’లోనూ సీతమ్మగా కనిపిస్తుంది ఈ టాలెంటెడ్ హీరోయిన్. అయితే డైరెక్టర్ నాగ్ అశ్విన్.. సాయి పల్లవిని అప్రోచ్ అయింది ఈ మూవీ గురించి కాదని.. ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ ప్లాన్‌లో ఉన్నాడని.. అందుకే తనను కలిసినట్లు మరో టాక్ వినిపిస్తుంది.

Next Story