- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీచ్‌లో అతనితో కలిసి రెడ్ బికినీలో ఘాటెక్కిస్తున్న కాజల్.. పోస్ట్ వైరల్
కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈముద్దుగుమ్మ టాలీవుడ్‌లో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. తన అందచందాలతో వావ్ అనిపించింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే తన చిన్ననాటి స్నేహితుడైనా గౌతమ్ కిచ్లూను పెళ్ళి చేసుకుని ఒక బాబుకు జన్మనిచ్చింది. అయితే మ్యారేజ్ తర్వాత కాజల్ అగర్వాల్ జోరు కాస్త తగ్గింది. ముఖ్యంగా ఈ చిన్నదానికి స్టార్ హీరోల పక్కన నటించే చాన్సులు తగ్గాయి.
అయితే హీరోయిన్‌గా కాకుండా కీలకపాత్రల్లో కాజల్ కనిపిస్తుంది. భగవంత్ కేసరి, కన్నప్ప, సికందర్ ఇలా పలు చిత్రాల్లో కీ రోల్స్ చేసింది. ప్రస్తుతం కెరీర్‌తో పాటు ఫ్యామిలీకి కూడా ఇంపార్టెన్స్ ఇస్తుంది. బిడ్డ పుట్టిన తర్వాత ఫ్యామిలీతో కలిసి వెకేషన్ అంటూ ఫుల్ చిల్ అవుతుంది. ఈక్రమంలో తాజాగా తన భర్తతో కలిసి ఆస్ట్రేలియా వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలని షేర్ చేసింది. అందులో రెడీ డ్రెస్సులో ఘాటెక్కిస్తున్న అందాలతో కిక్కేస్తుంది. తన భర్త కిచ్లూతో దిగిన కొన్ని పిక్స్‌తో పాటు తాను సింగిల్‌గా తీసుకున్న కొన్ని ఫొటోస్‌ను కూడా షేర్ చేసింది. దీంతో ఈ ఫొటోస్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు మోనికా సాంగ్‌లో పూజా హెగ్డేలా ఉన్నావని, మీ పెయిర్ చాలా బాగుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.






