Kajal Aggarwal :హాట్ ఫోటోల‌తో రెచ్చిపోయిన కాజ‌ల్‌..మైండ్ బ్లాక్ కావాల్సిందే !

by velandi.Saikiran |

బ్లూ కలర్ డ్రెస్ వేసిన కాజల్ అగర్వాల్... హెయిర్ సెలూన్ ఓపెనింగ్ కు వెళ్ళినట్లు తెలుస్తోంది

Kajal Aggarwal :హాట్ ఫోటోల‌తో రెచ్చిపోయిన కాజ‌ల్‌..మైండ్ బ్లాక్ కావాల్సిందే !
X

దిశ‌, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ కొంతమంది మాత్రమే అతి తక్కువ పాపులర్ అవుతూ ఉంటారు. అలాంటి వారిలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఒకరు. లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కాజల్ అగర్వాల్ ఆ తర్వాత చందమామ లాంటి సినిమా తీసి... అందరినీ ఆకట్టుకున్నారు. చందమామ తర్వాత... కాజల్ కెరీర్ మొత్తం మారిపోయింది. ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ హీరోలు అందరి సరసన చేసి.. అగ్ర హీరోయిన్ గా మారింది.

తన కెరీర్ లో ఆర్య 2, డార్లింగ్, మగధీర, లాంటి హిట్ మూవీస్ చేశారు హీరోయిన్ కాజల్ అగర్వాల్. అయితే పెళ్లయిన తర్వాత... సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ అందాల తార.. ఇటీవల కన్నప్ప సినిమాలో మెరిశారు. ఇది ఇలా ఉండగా... తాజాగా కాజల్ అగర్వాల్ తన అందాలను ఆరబోతుంది. యంగ్ హీరోయిన్ల తరహాలో.. డ్రెస్ వేసి... యూత్ ను ఆకట్టుకుంటుంది. బ్లూ కలర్ డ్రెస్ వేసిన కాజల్ అగర్వాల్... హెయిర్ సెలూన్ ఓపెనింగ్ కు వెళ్ళినట్లు తెలుస్తోంది. అక్కడ ఆమె దిగిన క్యూట్ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. వీటిని చూసిన నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆమె అందం అదరహో.. 40 ఏళ్ల వయసులో కూడా ఏమాత్రం తగ్గలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. క్లిక్

Next Story