- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జస్ట్ మూడు సెకన్ల వీడియో.. వేశ్యగా తేల్చేశారు..
ఓ అమ్మాయి జస్ట్ మూడు సెకన్ల వీడియో పోస్ట్ చేసింది. ఈ రోజు ఇలా త్వరగా రెడీ అయ్యానని.. ఆటోలో ప్రయాణిస్తూ తనకు తాను వీడియో తీసుకుని.. చూద్దాం ఒక వెయ్యి మంది చూస్తారా లేదా అని పోస్ట్ పెట్టింది. కానీ అనుకోని విధంగా సోషల్ మీడియా సంచలనంగా మారింది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఓ అమ్మాయి జస్ట్ మూడు సెకన్ల వీడియో పోస్ట్ చేసింది. ఈ రోజు ఇలా త్వరగా రెడీ అయ్యానని.. ఆటోలో ప్రయాణిస్తూ తనకు తాను వీడియో తీసుకుని.. చూద్దాం ఒక వెయ్యి మంది చూస్తారా లేదా అని పోస్ట్ పెట్టింది. కానీ అనుకోని విధంగా సోషల్ మీడియా సంచలనంగా మారింది. కానీ ఆమె అమ్మాయి కావడంతో ఎప్పటి లాగే చాలా మంది జనాలు.. ఆమె అందానికి ప్రశంసలు ఇచ్చే బదులు.. ఆమెను ఓ వేశ్యగా చిత్రీకరిస్తూ కామెంట్ చేశారు. ఇప్పటికే తను ఇలా కనిపించి డబ్బులు కూడా పొందిందని.. ఇది చాలా ఏళ్లుగా వస్తున్న ట్రెడిషన్ అంటూ కొంత మంది రెచ్చిపోయారు. దీంతో ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ తీసిన సింగర్ చిన్మయి.. జస్ట్ మూడు సెకన్ల వీడియో ఓ అమ్మాయిని వేశ్యగా తేల్చేశారని.. ఇదీ కొందరి మగాళ్ల బుద్ధి అంటూ పోస్ట్ చేసింది.
Next Story






