- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూనియర్ సమంత హాట్ ఫొటో షూట్.. లోపల ఏం లేదు అంతా డొల్లే అంటూ నెటిజన్ల కామెంట్స్
జూనియర్ సమంత(Samantha)గా గుర్తింపు తెచ్చుకొన్న అషు రెడ్డి(Ashu Reddy) అందరికీ సుపరిచితమే.

దిశ, వెబ్‌డెస్క్: జూనియర్ సమంత(Samantha)గా గుర్తింపు తెచ్చుకొన్న అషు రెడ్డి(Ashu Reddy) అందరికీ సుపరిచితమే. ‘ఛల్ మోహన్ రంగ’(Chal Mohan Ranga) సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్‌గా నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ‘బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’, ‘ఎ మాస్టర్ పీస్’(A Master Peace) వంటి చిత్రాలలోను నటించి అలరించింది. దీంతో బిగ్ బాస్ షోకి వెళ్లి చాన్స్ వచ్చింది. అక్కడ కూడా తన ఆట, మాటల తీరుతో మంచి పాపులారిటీ తెచ్చుకున్నది. అలాగే కొన్నేళ్లపాటు యాంకర్‌గానూ రాణించిన ఈ భామ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma)తో రచ్చ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.
ఇక సోషల్ మీడియా(Social Media)లో ఈ అమ్మడు చేసే సందడి మాములుగా ఉండదు. కేక పెట్టించే అందాలతో కుర్రకారుని తనవైపుకి తిప్పుకుంటుంది. ఈ క్రమంలో ఈ అమ్మడు ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా అషు రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో కొన్ని ఫొటోలు యాడ్ చేసి ఓ వీడియో చేసి షేర్ చేసింది. అందులో బ్లాక్ డ్రెస్ వేసుకుని ఎద అందాలు కనిపించేలా హాట్ షో చేసింది. ఇక వాటికి ‘ఈ దుస్తుల్లో చాలా ఫిట్‌గా ఉన్నాను’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు లోపల ఏం లేదు అంతా డొల్లే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






