- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Janhvi Kapoor: ఓటీటీలోకి జాన్వీ కపూర్ లవ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
by Chukka Sudharani |
తుషార్ జలోటా దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ లవ్ ఎంటర్‌టైన్మెంట్ మూవీ ‘పరంసుందరి’.

X
దిశ, సినిమా: తుషార్ జలోటా దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ లవ్ ఎంటర్‌టైన్మెంట్ మూవీ ‘పరంసుందరి’. ఇందులో జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటించగా.. సిద్ధార్థ శంకర్, మన్జోత్ సింగ్, సంజయ్ కపూర్ కీలక పాత్రలో కనిపించి మెప్పించారు. మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆగస్టు 29న రిలీజైంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు సిద్ధం అయినట్లు తెలుస్తుంది. పరంసుందరి డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ప్రైమ్ వీడియోస్ సొంతం చేసుకోగా.. అక్టోబర్ 10 నుంచి (అద్దెకు) & అక్టోబర్ 24 నుండి ప్రైమ్ యూజర్లకు అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది. లింక్
Next Story






