- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Janhvi Kapoor: మెస్మరైజింగ్‌గా ఫస్ట్ లుక్ టీజర్.. ఆకట్టుకుంటోన్న జాన్వీ, సిద్ధార్థ్ లుక్
జాన్వీ కపూర్ (Janhvi Kapoor), సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘పరమ్ సుందరి’.

X
దిశ, సినిమా: జాన్వీ కపూర్ (Janhvi Kapoor), సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘పరమ్ సుందరి’ (Param Sundari). దినేశ్ విజన్ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ (Romantic comedy) మూవీకి తుషార్ జలోటా దర్శకత్వం వహిస్తున్నాడు. రాజీవ్ ఖండేల్వాల్, ఆకాశ్ దహియా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ జూలై 25న గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ టీజర్ (First Look Teaser) రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్‌లో అందమైన కేరళను చూపిస్తూ.. అంతే అద్భుతంగా సిద్ధార్థ్ అండ్ జాన్వీ లుక్స్ రివీల్ చేస్తూ తీసిన షాట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. వీరిద్దరి మధ్య లవ్ అండ్ క్యూట్ సన్నివేశాలు మెస్మరైజ్ చేస్తున్నాయి. మొత్తంగా ఈ ‘పరమ్ సుందరి’ టీజర్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది.
Next Story






